MOST URGENT
(Sent: Secretary, DCEB, Krishna)
జిల్లా లోని అన్ని యాజమాన్యాల 10 వ తరగతి విద్యార్థులకు జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ నుండి 2 మోడల్ పరీక్షలు ఆన్లైన్ ద్వారా జరపాలని జిల్లా విద్యా శాఖాధి కారిని గారు ఆదేశించారు. ఈ పరిక్షలు ఈ క్రింద తెలుపబడిన తేదీలలో నిర్వహించ బడతాయి.
*(Model test 1)*
6.5.2021 :తెలుగు
7.5.2021:హిందీ
8.5.2021: ఇంగ్లీష్
9.05.2021: లెక్కలు
10.5.2021 :P SCI
11.5.2021:N SCI
12.5.2021:సాంఘిక
శాస్త్రము
*(Model test 2)*
21.5.2021 :తెలుగు
22.5.2021:హిందీ
23.5.2021: ఇంగ్లీష్
24.5.2021: లెక్కలు
25.5.2021 :P SCI
26.5.2021:N SCI
27.5.2021:సాంఘిక
శాస్త్రము
ఈ ప్రశ్నపత్రాలు ప్రతిరోజు ఉదయం 9గంటలకు dcebkrishna.blogspot. com నందు post చేయబడును. మరియు జిల్లాలోని సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యా శాఖాధి కారులకు మరియు ఉప విద్యా శాఖాధి కారులకు
WHATS APP ద్వారా పంపబడును. పరీక్షకు ఒక గంట ముందు ప్రధానోపాధ్యాయు లందరూ వాట్సాప్ ద్వారాగాని లేదా పదవ తరగతి విద్యార్థులతో మీరు స్వయముగా ఏర్పాటు చేసుకొన్న వాట్సాప్ గ్రూపుల ద్వారా మరియు సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుల సహకారంతో ప్రశ్నపత్రములు తప్పనిసరిగా విద్యార్థులకు అందచేయ వలెను. పరీక్షలు హాజరైన విద్యార్థుల హాజరును సబ్జెక్టు ఉపాద్యాయులు ద్వారా ప్రాధానోపాధ్యాయులు తీసుకొని ఉప విద్యాశాఖాధి కారులకు whats app ద్వారా తెలియజేయవలెను.
దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి గారు ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తారని ఆదేశించారు.
-DEO, KRISHNA