Saturday 17 July 2021

TC BOOK DETAILES (DCEB)

TC BOOK DETAILES (DCEB)
*DCEB KRISHNA*

ACCOUNT FOR

The Secretary, DCEB,KRISHNA

 A/c No 33989125012
SBI, BAZAR BRANCH MACHILIPATNAM
IFSI NO:SBI0001596

TC BOOK FOR 
ZP/Govt/Aided/Municipal Schools
 Rs.250/-

PRIVATE SCHOOLS 
Rs.360/-

Payments through nift/Rtgs/online only

Friday 11 June 2021

*State Curriculum Frame Work*

 
Any eminent persons  relating education including retired persons , NGOs , Text book writers, art education experts, philanthropist, writers, poets and educational administrative officers are fill the google sheet if you are interested to participate  in *State Curriculum Frame Work*
-Principal, DIET, Angeluru, Krishna District
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdouAIZyxnt0MpC9CCg85iXFdUlp7ezvxVdjGmDdP-jrlXUrA/viewform?usp=sf_link

Saturday 5 June 2021

Bharatheeyula goppathanam

*భారతీయుల గొప్పతనం*
గణితంలో, 1 నుండి 10 వరకు ఉన్న అన్ని సంఖ్యల ద్వారా ఏ సంఖ్యను విభజించలేము, 

కానీ ఈ ఒక సంఖ్య చాలా వింతగా ఉంది, ప్రపంచంలోని గణిత శాస్త్రజ్ఞులందరూ
ఆశ్చర్యపోయారు. 

ఈ సంఖ్యను భారతీయ గణిత శాస్త్రజ్ఞులు వారి అచంచలమైన తెలివితేటలతో కనుగొన్నారు ...! 

ఈ సంఖ్య చూడండి - 2520. 
ఇది చాలా సంఖ్యలలో ఒకటిగా అనిపిస్తుంది, 
కాని వాస్తవానికి అది కాదు, ప్రపంచంలోని చాలా మంది గణిత శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన సంఖ్య ఇది! 
ఈ బేసి సంఖ్య 1 నుండి 10 వరకు ఏదైనా సంఖ్యతో విభజించబడుతుంది,
 సంఖ్య సమానంగా లేదా బేసి అయినా.
 ఈ సంఖ్య 1 నుండి 10 వరకువరకు ఏ సంఖ్యతోనైనా విభజించబడింది, మిగిలినది సున్నా. 
ఇది నిజంగా అద్భుతమైన మరియు అసాధ్యమైన సంఖ్యలా అనిపిస్తుంది! ఇప్పుడు తదుపరి పట్టికను చూడండి,

 పై ప్రకటన యొక్క సత్యాన్ని మీ కోసం ,
2520 ÷ 1 = 2520   
2520 ÷ 2 = 1260 
2520 ÷ 3 = 840 
2520 ÷ 4 = 630 
2520 ÷ 5 = 504 
2520 ÷ 6 = 420 
2520 ÷ 7 = 360 
2520 ÷ 8 = 315 
2520 ÷ 9 = 280 
2520 ÷10 = 252 

2520 సంఖ్య యొక్క రహస్యం [7 × 30 × 12] యొక్క గుణకారంలో దాగి ఉంది. 

భారతీయ హిందూ సంవత్సరానికి సంబంధించి, ఈ 2520 సంఖ్య యొక్క చిక్కు పరిష్కరించబడుతుంది, 
ఇది ఈ సంఖ్య యొక్క గుణకం. 

వారంలో ఒక రోజు (7), 
ఒకటిఈ నెల రోజులు (30) 
మరియు ఒక సంవత్సరం నెలలు (12) 

SO ---> [7 × 30 × 12 = 2520] భారతీయ కాలక్రమం యొక్క లక్షణం మరియు ఆధిపత్యం ఇది!

Wednesday 2 June 2021

NEP 2020 PATTERN OF SCHOOLS

10 th class Assignments

💐పదవ తరగతి విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల మినీ ఎసైన్మెoటులు June-2021 పరీక్షల కోసం.
తెలుగు-7
కాoపోజిట్ తెలుగు-8
హిందీ-7
ఇంగ్లీషు-5
గణితం-9
P.S-12
B.S-10
సోషల్-32 Assignments.
All Subjects Mini Assignments Chapter wise
👇👇👇

Tuesday 1 June 2021

NEP 2020

*NEP 2020 అమలు లో భాగంగా రాష్ట్ర విద్యా శాఖ జారీ చేసిన సర్కులర్ 172 తేదీ.31.05.21 నందలి కొన్ని ముఖ్యాంశాలు👇*

*✰ వచ్చే విద్యా సంవత్సరం నుండి  రాష్ట్రంలో మూడు రకాల  పాఠశాలలు  మాత్రమే ఉంటాయి.*
*➪ 1.Pre Primary (PP1,PP2)*

*➪ 2.Foundation(Preparatory 1,1,2)*

*➪ 3.High Schools(3 to 10/12)*

*✰ ఇకపై ప్రైమరీ స్కూల్స్ లో 2 వ తరగతి వరకు మాత్రమే ఫౌండేషనల్ స్కూల్స్ గా  ఉంటాయి....   అంగన్వాడీ లు YSR  ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా పనిచేస్తాయి....*

*✰ ఫౌండేషనల్ స్కూల్స్ లో 1,2 తరగతులకు  ఒక SGT మాత్రమే ఉంటారు .....*

*✰ ఏ పాఠశాలల నుండి 3 నుండి 5 తరగతులు షిఫ్ట్ అవుతాయో ఆ తరగతులు భోదించే ఉపాధ్యాయులు కూడా హైస్కూల్ కు షిఫ్ట్ అవుతారు.*

*✰ 3 కి.మీ. పరిధి లోని ప్రాధమిక పాఠశాలలలోని 3 నుండి 5 తరగతులు  అన్నీ సమీప UP / హైస్కూల్ లో Merge అవుతాయి.*

*✰ 3 నుండి 5   తరగతులు కలవడం వల్ల UP స్కూల్స్ లో రోల్ 150  దాటితే వాటిని హైస్కూల్స్ గా చేస్తారు.*

*✰  Habitation  లో 1 కి.మీ పరిధిలో ఫౌండేషనల్ స్కూల్స్ ,  3 కి.మీ. పరిధిలో Secondary స్కూల్స్ విద్యార్థులకు అందుబాటులో వుండాలి.*

*✰ ప్రైమరీ   స్కూల్స్ లో  1:30 రేషియోలో ఉపాధ్యాయులు ఉంటారు... ఆ పై స్థాయిలలో 1:35, 1:40 రేషియోలో ఉపాధ్యాయులు ఉంటారు.*

Tuesday 11 May 2021

Thursday 6 May 2021

Composite telugu page 4

Composite telugu page 3

Composite telugu page 2

Composite telugu page 1

Page 7

Page 6

Page 5

PGe 4

Page 3

Page 2

Telugu

Page 1

'COMPOSITE TELUGU

Set 1
DCEB MODEL PAPER 


 

'TELUGU

Model paper set TELUGU

 

Set 1 'TELUGU model paper



 

Tuesday 4 May 2021

SSC Model exams information

MOST URGENT
(Sent: Secretary, DCEB, Krishna)
జిల్లా లోని అన్ని యాజమాన్యాల 10 వ తరగతి విద్యార్థులకు  జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ నుండి 2 మోడల్   పరీక్షలు  ఆన్లైన్ ద్వారా  జరపాలని జిల్లా విద్యా శాఖాధి కారిని గారు ఆదేశించారు. ఈ పరిక్షలు ఈ  క్రింద  తెలుపబడిన  తేదీలలో నిర్వహించ బడతాయి.

*(Model test 1)*
6.5.2021 :తెలుగు
7.5.2021:హిందీ
8.5.2021: ఇంగ్లీష్
9.05.2021: లెక్కలు
10.5.2021 :P SCI 
11.5.2021:N SCI
12.5.2021:సాంఘిక 
               శాస్త్రము

*(Model test 2)*
21.5.2021 :తెలుగు
22.5.2021:హిందీ
23.5.2021: ఇంగ్లీష్
24.5.2021: లెక్కలు
25.5.2021 :P SCI 
26.5.2021:N SCI
27.5.2021:సాంఘిక 
               శాస్త్రము
ఈ ప్రశ్నపత్రాలు ప్రతిరోజు ఉదయం 9గంటలకు dcebkrishna.blogspot. com నందు post చేయబడును. మరియు జిల్లాలోని సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యా శాఖాధి కారులకు మరియు ఉప విద్యా శాఖాధి కారులకు 
WHATS APP ద్వారా పంపబడును. పరీక్షకు ఒక గంట ముందు  ప్రధానోపాధ్యాయు లందరూ  వాట్సాప్ ద్వారాగాని లేదా పదవ తరగతి విద్యార్థులతో మీరు స్వయముగా ఏర్పాటు చేసుకొన్న వాట్సాప్ గ్రూపుల ద్వారా మరియు సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుల సహకారంతో ప్రశ్నపత్రములు  తప్పనిసరిగా విద్యార్థులకు అందచేయ వలెను. పరీక్షలు హాజరైన విద్యార్థుల హాజరును సబ్జెక్టు ఉపాద్యాయులు ద్వారా ప్రాధానోపాధ్యాయులు తీసుకొని ఉప విద్యాశాఖాధి కారులకు whats app ద్వారా తెలియజేయవలెను.
దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి గారు ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తారని  ఆదేశించారు.

-DEO, KRISHNA