Tuesday 1 June 2021

NEP 2020

*NEP 2020 అమలు లో భాగంగా రాష్ట్ర విద్యా శాఖ జారీ చేసిన సర్కులర్ 172 తేదీ.31.05.21 నందలి కొన్ని ముఖ్యాంశాలు👇*

*✰ వచ్చే విద్యా సంవత్సరం నుండి  రాష్ట్రంలో మూడు రకాల  పాఠశాలలు  మాత్రమే ఉంటాయి.*
*➪ 1.Pre Primary (PP1,PP2)*

*➪ 2.Foundation(Preparatory 1,1,2)*

*➪ 3.High Schools(3 to 10/12)*

*✰ ఇకపై ప్రైమరీ స్కూల్స్ లో 2 వ తరగతి వరకు మాత్రమే ఫౌండేషనల్ స్కూల్స్ గా  ఉంటాయి....   అంగన్వాడీ లు YSR  ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా పనిచేస్తాయి....*

*✰ ఫౌండేషనల్ స్కూల్స్ లో 1,2 తరగతులకు  ఒక SGT మాత్రమే ఉంటారు .....*

*✰ ఏ పాఠశాలల నుండి 3 నుండి 5 తరగతులు షిఫ్ట్ అవుతాయో ఆ తరగతులు భోదించే ఉపాధ్యాయులు కూడా హైస్కూల్ కు షిఫ్ట్ అవుతారు.*

*✰ 3 కి.మీ. పరిధి లోని ప్రాధమిక పాఠశాలలలోని 3 నుండి 5 తరగతులు  అన్నీ సమీప UP / హైస్కూల్ లో Merge అవుతాయి.*

*✰ 3 నుండి 5   తరగతులు కలవడం వల్ల UP స్కూల్స్ లో రోల్ 150  దాటితే వాటిని హైస్కూల్స్ గా చేస్తారు.*

*✰  Habitation  లో 1 కి.మీ పరిధిలో ఫౌండేషనల్ స్కూల్స్ ,  3 కి.మీ. పరిధిలో Secondary స్కూల్స్ విద్యార్థులకు అందుబాటులో వుండాలి.*

*✰ ప్రైమరీ   స్కూల్స్ లో  1:30 రేషియోలో ఉపాధ్యాయులు ఉంటారు... ఆ పై స్థాయిలలో 1:35, 1:40 రేషియోలో ఉపాధ్యాయులు ఉంటారు.*

No comments:

Post a Comment