Monday, 29 July 2019

SSC students monthly exams details

URGENT
(Sent: Secretary, DCEB, Krishna)
జిల్లా విద్యాశాఖాధికారి గారి ఉతర్యులు ప్రకారం 10 వ తరగతి విద్యార్థులకు ప్రతి నెల ఒక పరీక్షను లెక్కలు, ఫిజికల్ సైన్స్ మరియు ఇంగ్లీష్ లలో నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఈనెల అనగా జులై 31 వ తారీకు ఈ పరీక్షలు నిర్వహించవలెను. పరీక్ష ప్రశ్నపత్రాలను https://dcebkrishna.blogspot.com లేదా Dyeos mail /whatsup ల
ద్వారా డౌన్లోడ్ చేసుకొని బ్లాక్ బోర్డు పై వ్రాయడం  ద్వారా గాని డిక్టేట్ చేయడం ద్వారా గాని విద్యార్థులకు ప్రశ్నపత్రాలను అందచేసి పరీక్ష నిర్వహించవలెను. ఈ పరీక్షలు విద్యార్థుల సామర్ధ్యములు అంచనా కొరకు కనుక పరీక్షలను పకడ్బందిగా నిర్వహించవలెను. సంబంధిత మార్కులను Dyeo  లకు పంపవలెను. డివిజన్ పరిధిలో Dyeo ల సమక్షములో జిల్లా విద్యాశాఖాధికారి గారు సమీక్షిస్తారు.
DEO, KRISHNA

Sunday, 28 July 2019

STUDY MATERIAL PREPARATION WORK SHOP











WE CONDUCTED STUDY MATERIAL PREPARATION WORK SHOP AT ZPGHS, PATAMATALAMKA, VIJAYAWADA ON 26.07.2019 WITH SUBJECT EXPERTS