Friday, 5 June 2020
Thursday, 4 June 2020
SSC Model test - instructions
URGENT
(Sent:Secretary, DCEB, Krishna)
జిల్లా లోని 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాదిరి పరీక్షలలో (రివిజన్) Minor languages, Urdu/Hindhi/kannada/Tamil మీడియం మరియు Vocational మొదలగు సబ్జెక్ట్స్ ప్రశ్నపత్రములు AP, SCERT వారు ఇచ్చిన మాదిరి పేపర్స్ ను ఉపయోగించి మాదిరి (రివిజన్) పరీక్షలను పైన పేర్కొన్న తేదీలలో జూన్4 నుండి whatsapp గ్రూపు ల ద్వారా నిర్వహించ వలసినదిగా జిల్లా విద్యా శాఖాధికారి గారు ఆదేశించారు
-DEO, Krishna
MEOs are requested to take assistance to concernd welfare assistant in respective grama sachivaalayas to conduct SSC Model test for all 10th class students
MOST URGENT
(Sent: Secretary, DCEB, Krishna)
ది.04.06.2020 నుండి జిల్లాలోని అందరూ 10 వ తరగతి విద్యార్థులకు DCEB, Krishna ద్వారా మాదిరి పరీక్షలు నిర్వహించుచున్నారు. ఈ పరీక్షలు పేపర్స్ ను whatsapp మరియు http://dcebkrishna.blogspot.com లో పోస్ట్ చేస్తారు. ఈ పరీక్ష పేపర్స్ అందరూ 10 వ తరగతి విద్యార్థులకు వెల్లునట్లు మీ మండల పరిధి లోని ఆయా గ్రామ సచివాలయాలలో గల వెల్ఫేర్ అసిస్టెంట్స్ (Education) ల ద్వారా అందరూ విధ్యార్థులు whatsapp ల ద్వారా వెళ్లే విధంగా చూడాలని అందరూ మండల విద్యాశాఖాధి కారులను జిల్లా విద్యాశాఖాధి కారి గారు ఆదేశించారు.
-DEO, KRISHNA
Subscribe to:
Posts (Atom)