URGENT
(Sent: Secretary, DCEB, Krishna)
జిల్లా విద్యాశాఖాధికారి గారి ఉతర్యులు ప్రకారం 10 వ తరగతి విద్యార్థులకు ప్రతి నెల ఒక పరీక్షను లెక్కలు, ఫిజికల్ సైన్స్ మరియు ఇంగ్లీష్ లలో నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఈనెల అనగా డిసెంబర్ 21 వ తారీకు ఈ పరీక్షలు నిర్వహించవలెను. పరీక్ష ప్రశ్నపత్రాలను https://dcebkrishna.blogspot.com లేదా Dyeos mail /whatsup ల
ద్వారా డౌన్లోడ్ చేసుకొని బ్లాక్ బోర్డు పై వ్రాయడం ద్వారా గాని , డిక్టేట్ చేయడం ద్వారా, గాని xerox ద్వారా గాని విద్యార్థులకు అందచేసి పరీక్ష నిర్వహించవలెను. ఈ పరీక్షలు విద్యార్థుల సామర్ధ్యములు అంచనా కొరకు కనుక పరీక్షలను పకడ్బందిగా నిర్వహించవలెను. మార్కులను సంబంధిత ప్రొఫార్మా లో నింపి Dyeo లకు పంపవలెను. డివిజన్ పరిధిలో Dyeo ల సమక్షములో జిల్లా విద్యాశాఖాధికారి గారు సమీక్షిస్తారు.
DEO, KRISHNA
december
ReplyDeletePaper
ReplyDeleteDecember
ReplyDeletePaper is not downloading please help me
ReplyDelete