Wednesday, 3 June 2020

SSC Model test information

URGENT
(Sent:Secretary, DCEB, Krishna)
జిల్లా లోని అన్ని యాజమాన్యాల 10 వ తరగతి విద్యార్థులకు  జూన్ 4 వ తేదీ నుండి  జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ నుండి మాదిరి(రివిజన్) ప్రశ్నపత్రములు ద్వారా పరీక్షలు జరపబోతున్నారు. ఈ ప్రశ్నపత్రాలు ప్రతి పరీక్షకు ముందురోజు జిల్లాలోని సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యా శాఖాధి కారులకు మరియు ఉప విద్యా శాఖాధి కారులకు WHATSAPP ద్వారా పంపబడును. ప్రధానోపాధ్యాయు లందరూ విద్యామృతం వాట్సాప్ ద్వారాగాని లేదా పదవ తరగతి విద్యార్థులతో మీరు స్వయముగా ఏర్పాటు చేసుకొన్న వాట్సాప్ గ్రూపుల ద్వారా గాని రివిజన్ టెస్ట్స్ ను తప్పనిసరిగా విద్యార్థులకు ఫార్వార్డ్ చేసి, సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుల ద్వారా మానిటరింగ్ చేయవలెను మరియు విద్యార్థులచే స్వీయ మూల్యాంకనం చేయించినట్లయితే, వారికీ అవగాహన ఏర్పడుతుంది. 
రివిజన్ టెస్ట్స్ కు స్పందించిన విద్యార్థుల హాజరును సబ్జెక్టు ఉపాద్యాయులు ద్వారా తీసుకొని ఉపవిద్యాశాఖాధికారులకు మెయిల్ ద్వారా తెలియజేయవలెను.
దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి గారు ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తారని  ఆదేశించారు.
(పరీక్ష సమయం ఉదయం 9.00 AM to 12.15AM)
జూన్ 4  :తెలుగు
జూన్  5  :హిందీ
జూన్  6  : ఇంగ్లీష్
జూన్  7  : లెక్కలు
జూన్  8  : సామాన్య శాస్త్రము                     
( P SCI & N SCI)
జూన్  9 :సాంఘిక
               శాస్త్రము
-DEO, KRISHNA

No comments:

Post a Comment