Thursday, 5 August 2021
Saturday, 17 July 2021
TC BOOK DETAILES (DCEB)
TC BOOK DETAILES (DCEB)
*DCEB KRISHNA*
ACCOUNT FOR
The Secretary, DCEB,KRISHNA
A/c No 33989125012
SBI, BAZAR BRANCH MACHILIPATNAM
IFSI NO:SBI0001596
TC BOOK FOR
ZP/Govt/Aided/Municipal Schools
Rs.250/-
PRIVATE SCHOOLS
Rs.360/-
Payments through nift/Rtgs/online only
Wednesday, 7 July 2021
Friday, 18 June 2021
Friday, 11 June 2021
*State Curriculum Frame Work*
Any eminent persons relating education including retired persons , NGOs , Text book writers, art education experts, philanthropist, writers, poets and educational administrative officers are fill the google sheet if you are interested to participate in *State Curriculum Frame Work*
-Principal, DIET, Angeluru, Krishna District
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdouAIZyxnt0MpC9CCg85iXFdUlp7ezvxVdjGmDdP-jrlXUrA/viewform?usp=sf_link
Saturday, 5 June 2021
Bharatheeyula goppathanam
*భారతీయుల గొప్పతనం*
గణితంలో, 1 నుండి 10 వరకు ఉన్న అన్ని సంఖ్యల ద్వారా ఏ సంఖ్యను విభజించలేము,
కానీ ఈ ఒక సంఖ్య చాలా వింతగా ఉంది, ప్రపంచంలోని గణిత శాస్త్రజ్ఞులందరూ
ఆశ్చర్యపోయారు.
ఈ సంఖ్యను భారతీయ గణిత శాస్త్రజ్ఞులు వారి అచంచలమైన తెలివితేటలతో కనుగొన్నారు ...!
ఈ సంఖ్య చూడండి - 2520.
ఇది చాలా సంఖ్యలలో ఒకటిగా అనిపిస్తుంది,
కాని వాస్తవానికి అది కాదు, ప్రపంచంలోని చాలా మంది గణిత శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన సంఖ్య ఇది!
ఈ బేసి సంఖ్య 1 నుండి 10 వరకు ఏదైనా సంఖ్యతో విభజించబడుతుంది,
సంఖ్య సమానంగా లేదా బేసి అయినా.
ఈ సంఖ్య 1 నుండి 10 వరకువరకు ఏ సంఖ్యతోనైనా విభజించబడింది, మిగిలినది సున్నా.
ఇది నిజంగా అద్భుతమైన మరియు అసాధ్యమైన సంఖ్యలా అనిపిస్తుంది! ఇప్పుడు తదుపరి పట్టికను చూడండి,
పై ప్రకటన యొక్క సత్యాన్ని మీ కోసం ,
2520 ÷ 1 = 2520
2520 ÷ 2 = 1260
2520 ÷ 3 = 840
2520 ÷ 4 = 630
2520 ÷ 5 = 504
2520 ÷ 6 = 420
2520 ÷ 7 = 360
2520 ÷ 8 = 315
2520 ÷ 9 = 280
2520 ÷10 = 252
2520 సంఖ్య యొక్క రహస్యం [7 × 30 × 12] యొక్క గుణకారంలో దాగి ఉంది.
భారతీయ హిందూ సంవత్సరానికి సంబంధించి, ఈ 2520 సంఖ్య యొక్క చిక్కు పరిష్కరించబడుతుంది,
ఇది ఈ సంఖ్య యొక్క గుణకం.
వారంలో ఒక రోజు (7),
ఒకటిఈ నెల రోజులు (30)
మరియు ఒక సంవత్సరం నెలలు (12)
SO ---> [7 × 30 × 12 = 2520] భారతీయ కాలక్రమం యొక్క లక్షణం మరియు ఆధిపత్యం ఇది!
Wednesday, 2 June 2021
10 th class Assignments
💐పదవ తరగతి విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల మినీ ఎసైన్మెoటులు June-2021 పరీక్షల కోసం.
తెలుగు-7
కాoపోజిట్ తెలుగు-8
హిందీ-7
ఇంగ్లీషు-5
గణితం-9
P.S-12
B.S-10
సోషల్-32 Assignments.
All Subjects Mini Assignments Chapter wise
👇👇👇
Tuesday, 1 June 2021
NEP 2020
*NEP 2020 అమలు లో భాగంగా రాష్ట్ర విద్యా శాఖ జారీ చేసిన సర్కులర్ 172 తేదీ.31.05.21 నందలి కొన్ని ముఖ్యాంశాలు👇*
*✰ వచ్చే విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలో మూడు రకాల పాఠశాలలు మాత్రమే ఉంటాయి.*
*➪ 1.Pre Primary (PP1,PP2)*
*➪ 2.Foundation(Preparatory 1,1,2)*
*➪ 3.High Schools(3 to 10/12)*
*✰ ఇకపై ప్రైమరీ స్కూల్స్ లో 2 వ తరగతి వరకు మాత్రమే ఫౌండేషనల్ స్కూల్స్ గా ఉంటాయి.... అంగన్వాడీ లు YSR ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా పనిచేస్తాయి....*
*✰ ఫౌండేషనల్ స్కూల్స్ లో 1,2 తరగతులకు ఒక SGT మాత్రమే ఉంటారు .....*
*✰ ఏ పాఠశాలల నుండి 3 నుండి 5 తరగతులు షిఫ్ట్ అవుతాయో ఆ తరగతులు భోదించే ఉపాధ్యాయులు కూడా హైస్కూల్ కు షిఫ్ట్ అవుతారు.*
*✰ 3 కి.మీ. పరిధి లోని ప్రాధమిక పాఠశాలలలోని 3 నుండి 5 తరగతులు అన్నీ సమీప UP / హైస్కూల్ లో Merge అవుతాయి.*
*✰ 3 నుండి 5 తరగతులు కలవడం వల్ల UP స్కూల్స్ లో రోల్ 150 దాటితే వాటిని హైస్కూల్స్ గా చేస్తారు.*
*✰ Habitation లో 1 కి.మీ పరిధిలో ఫౌండేషనల్ స్కూల్స్ , 3 కి.మీ. పరిధిలో Secondary స్కూల్స్ విద్యార్థులకు అందుబాటులో వుండాలి.*
*✰ ప్రైమరీ స్కూల్స్ లో 1:30 రేషియోలో ఉపాధ్యాయులు ఉంటారు... ఆ పై స్థాయిలలో 1:35, 1:40 రేషియోలో ఉపాధ్యాయులు ఉంటారు.*
Saturday, 29 May 2021
P Science Study material for 10 th class TM
P Science Study Material for 10th class TM
P science study material for 10th class TM
Friday, 28 May 2021
Thursday, 27 May 2021
Wednesday, 26 May 2021
SURVEY
We are going to conduct survey on availability of technology to student please go through the form
Director SIEMAT will conduct WebEx meeting on it
Please go through the form
Tuesday, 25 May 2021
Monday, 24 May 2021
Sunday, 23 May 2021
Saturday, 22 May 2021
Friday, 21 May 2021
Wednesday, 12 May 2021
Social Studies Model Test Paper Set-1
Social Studies Model Test Paper Set-1
Please find the model test paper.
Tuesday, 11 May 2021
Natural Science Model test paper -1
Natural Science Model test paper -1
Please find the Natural Science model test papers
Monday, 10 May 2021
Physical Science Model Paper Set-1
Physical Science Model Paper Set-1
Please find the model test Paper
Sunday, 9 May 2021
Thursday, 6 May 2021
Tuesday, 4 May 2021
SSC Model exams information
MOST URGENT
(Sent: Secretary, DCEB, Krishna)
జిల్లా లోని అన్ని యాజమాన్యాల 10 వ తరగతి విద్యార్థులకు జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ నుండి 2 మోడల్ పరీక్షలు ఆన్లైన్ ద్వారా జరపాలని జిల్లా విద్యా శాఖాధి కారిని గారు ఆదేశించారు. ఈ పరిక్షలు ఈ క్రింద తెలుపబడిన తేదీలలో నిర్వహించ బడతాయి.
*(Model test 1)*
6.5.2021 :తెలుగు
7.5.2021:హిందీ
8.5.2021: ఇంగ్లీష్
9.05.2021: లెక్కలు
10.5.2021 :P SCI
11.5.2021:N SCI
12.5.2021:సాంఘిక
శాస్త్రము
*(Model test 2)*
21.5.2021 :తెలుగు
22.5.2021:హిందీ
23.5.2021: ఇంగ్లీష్
24.5.2021: లెక్కలు
25.5.2021 :P SCI
26.5.2021:N SCI
27.5.2021:సాంఘిక
శాస్త్రము
ఈ ప్రశ్నపత్రాలు ప్రతిరోజు ఉదయం 9గంటలకు dcebkrishna.blogspot. com నందు post చేయబడును. మరియు జిల్లాలోని సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యా శాఖాధి కారులకు మరియు ఉప విద్యా శాఖాధి కారులకు
WHATS APP ద్వారా పంపబడును. పరీక్షకు ఒక గంట ముందు ప్రధానోపాధ్యాయు లందరూ వాట్సాప్ ద్వారాగాని లేదా పదవ తరగతి విద్యార్థులతో మీరు స్వయముగా ఏర్పాటు చేసుకొన్న వాట్సాప్ గ్రూపుల ద్వారా మరియు సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుల సహకారంతో ప్రశ్నపత్రములు తప్పనిసరిగా విద్యార్థులకు అందచేయ వలెను. పరీక్షలు హాజరైన విద్యార్థుల హాజరును సబ్జెక్టు ఉపాద్యాయులు ద్వారా ప్రాధానోపాధ్యాయులు తీసుకొని ఉప విద్యాశాఖాధి కారులకు whats app ద్వారా తెలియజేయవలెను.
దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి గారు ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తారని ఆదేశించారు.
-DEO, KRISHNA
Subscribe to:
Posts (Atom)