Saturday, 3 August 2019

Unaided/Private పాఠశాలల Correspondent/ Principal/ Head Master లకు విజ్ఞప్తి*



 *Unaided/Private పాఠశాలల Correspondent/ Principal/ Head Master లకు విజ్ఞప్తి*

1) 2019-20 విద్య సంవత్సరమునకు Unaided/Private పాఠశాలలకు SA-1 , SA-2 పరీక్షా పత్రాలు అందించుటకు గాను 6,7,8 తరగతులకు Rs.100/-,  9,10 తరగతులకు Rs.120/- గాను కాంట్రిబ్యూషన్ వసూలు చేయుటకు కామన్ పరీక్షల బోర్డ్ తీర్మానం చేయడమైనది.

2)గుర్తింపు పొందిన Unaided  పాఠశాలలకు ది 01.08.2019 నుండి TC పుస్తకం ఒక్కింటికి Rs.360/- చొప్పున నిర్ణయిస్తూ బోర్డ్ తీర్మానం చేయడమైనది. అన్ని చెల్లింపులు Online/NEFT/DD రూపములో 'The Secretary, DCEB,Krishna,  పేరున మచిలీపట్నం నందు చెల్లుబాటు అగునట్లు చెల్లించవలెను.( Online/NEFT  ద్వారా చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వవలసినదిగా కోరడమైనది.)

3)A/C No:33989125012,
SBI BAZAR BRANCH మచిలీపట్నం IFSC Code NO: SBIN00001596.

4)జిల్లా విద్యాశాఖాధికారి వారు గత సంవత్సరం 10 వ తరగతి పరీక్ష ఫలితాలను విశ్లేషించి ఈ సంవత్సరం గణితము, Physics, మరియు English సబ్జెక్టు లలో Study Material తయారు చేసి ముందుగానే విద్యార్థులకు అందించుటకు నిర్ణయం తీసుకున్నారు.

5)నిపుణులైన ఉపాధ్యాయులతో ఈ Study Material తయారు చేయడం జరిగినది. ఈ study material ను విద్యార్థులందరికీ అందచేసి ఈ సంవత్సరం SSC ఫలితాలలో మన జిల్లాను అగ్రపదాన  ఉంచాలని DEO గారు ఆదేశించారు.
(Study Material ఒక్కింటికి Rs.75/- )
- DEO, KRISHNA

No comments:

Post a Comment