Thursday 4 June 2020

MEOs are requested to take assistance to concernd welfare assistant in respective grama sachivaalayas to conduct SSC Model test for all 10th class students

MOST URGENT
(Sent: Secretary, DCEB, Krishna)
 ది.04.06.2020 నుండి జిల్లాలోని అందరూ 10 వ తరగతి విద్యార్థులకు DCEB, Krishna ద్వారా మాదిరి పరీక్షలు నిర్వహించుచున్నారు. ఈ పరీక్షలు పేపర్స్ ను whatsapp మరియు http://dcebkrishna.blogspot.com లో పోస్ట్ చేస్తారు. ఈ పరీక్ష పేపర్స్ అందరూ 10 వ తరగతి విద్యార్థులకు వెల్లునట్లు మీ మండల పరిధి లోని ఆయా గ్రామ సచివాలయాలలో గల వెల్ఫేర్ అసిస్టెంట్స్ (Education) ల ద్వారా అందరూ విధ్యార్థులు whatsapp ల ద్వారా వెళ్లే  విధంగా చూడాలని అందరూ మండల విద్యాశాఖాధి కారులను జిల్లా విద్యాశాఖాధి కారి గారు ఆదేశించారు. 
-DEO, KRISHNA

SSC MODEL PAPER- FIRST LANGUAGE URDU

SSC Model paper - 3T (sanskrite combination Telugu paper)

SSC Model paper -DCWB, KRISHNA- TELUGU PAPER

Wednesday 3 June 2020

Insteuctions to MEOs about DCEB conducting Model exams for 10 th class students

MOST URGENT
(Sent: Secretary, DCEB, Krishna)
 ది.04.06.2020 నుండి జిల్లాలోని అందరూ 10 వ తరగతి విద్యార్థులకు DCEB, Krishna ద్వారా మాదిరి పరీక్షలు నిర్వహించుచున్నారు. ఈ పరీక్షలు పేపర్స్ ను whatsapp మరియు http://dcebkrishna.blogspot.com లో పోస్ట్ చేస్తారు. ఈ పరీక్ష పేపర్స్ అందరూ 10 వ తరగతి విద్యార్థులకు వెల్లునట్లు మీ మండల పరిధి లోని ఆయా గ్రామ సచివాలయాలలో గల వెల్ఫేర్ అసిస్టెంట్స్ (Education) ల ద్వారా అందరూ విధ్యార్థులు whatsapp ల ద్వారా వెళ్లే  విధంగా చూడాలని అందరూ మండల విద్యాశాఖాధి కారులను జిల్లా విద్యాశాఖాధి కారి గారు ఆదేశించారు. 
-DEO, KRISHNA

Telugu model paper


SSC Model test information

URGENT
(Sent:Secretary, DCEB, Krishna)
జిల్లా లోని అన్ని యాజమాన్యాల 10 వ తరగతి విద్యార్థులకు  జూన్ 4 వ తేదీ నుండి  జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ నుండి మాదిరి(రివిజన్) ప్రశ్నపత్రములు ద్వారా పరీక్షలు జరపబోతున్నారు. ఈ ప్రశ్నపత్రాలు ప్రతి పరీక్షకు ముందురోజు జిల్లాలోని సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యా శాఖాధి కారులకు మరియు ఉప విద్యా శాఖాధి కారులకు WHATSAPP ద్వారా పంపబడును. ప్రధానోపాధ్యాయు లందరూ విద్యామృతం వాట్సాప్ ద్వారాగాని లేదా పదవ తరగతి విద్యార్థులతో మీరు స్వయముగా ఏర్పాటు చేసుకొన్న వాట్సాప్ గ్రూపుల ద్వారా గాని రివిజన్ టెస్ట్స్ ను తప్పనిసరిగా విద్యార్థులకు ఫార్వార్డ్ చేసి, సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుల ద్వారా మానిటరింగ్ చేయవలెను మరియు విద్యార్థులచే స్వీయ మూల్యాంకనం చేయించినట్లయితే, వారికీ అవగాహన ఏర్పడుతుంది. 
రివిజన్ టెస్ట్స్ కు స్పందించిన విద్యార్థుల హాజరును సబ్జెక్టు ఉపాద్యాయులు ద్వారా తీసుకొని ఉపవిద్యాశాఖాధికారులకు మెయిల్ ద్వారా తెలియజేయవలెను.
దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి గారు ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తారని  ఆదేశించారు.
(పరీక్ష సమయం ఉదయం 9.00 AM to 12.15AM)
జూన్ 4  :తెలుగు
జూన్  5  :హిందీ
జూన్  6  : ఇంగ్లీష్
జూన్  7  : లెక్కలు
జూన్  8  : సామాన్య శాస్త్రము                     
( P SCI & N SCI)
జూన్  9 :సాంఘిక
               శాస్త్రము
-DEO, KRISHNA

Tuesday 17 December 2019

December monthly exam details

URGENT
(Sent: Secretary, DCEB, Krishna)
జిల్లా విద్యాశాఖాధికారి గారి ఉతర్యులు ప్రకారం 10 వ తరగతి విద్యార్థులకు ప్రతి నెల ఒక పరీక్షను లెక్కలు, ఫిజికల్ సైన్స్ మరియు ఇంగ్లీష్ లలో నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఈనెల అనగా డిసెంబర్ 21 వ తారీకు ఈ పరీక్షలు నిర్వహించవలెను. పరీక్ష ప్రశ్నపత్రాలను https://dcebkrishna.blogspot.com లేదా Dyeos mail /whatsup ల
ద్వారా డౌన్లోడ్ చేసుకొని బ్లాక్ బోర్డు పై వ్రాయడం  ద్వారా గాని , డిక్టేట్ చేయడం ద్వారా, గాని xerox ద్వారా గాని విద్యార్థులకు అందచేసి పరీక్ష నిర్వహించవలెను. ఈ పరీక్షలు విద్యార్థుల సామర్ధ్యములు అంచనా కొరకు కనుక పరీక్షలను పకడ్బందిగా నిర్వహించవలెను.  మార్కులను సంబంధిత ప్రొఫార్మా లో నింపి Dyeo  లకు పంపవలెను. డివిజన్ పరిధిలో Dyeo ల సమక్షములో జిల్లా విద్యాశాఖాధికారి గారు సమీక్షిస్తారు.
DEO, KRISHNA