Friday, 20 December 2019
Tuesday, 17 December 2019
December monthly exam details
URGENT
(Sent: Secretary, DCEB, Krishna)
జిల్లా విద్యాశాఖాధికారి గారి ఉతర్యులు ప్రకారం 10 వ తరగతి విద్యార్థులకు ప్రతి నెల ఒక పరీక్షను లెక్కలు, ఫిజికల్ సైన్స్ మరియు ఇంగ్లీష్ లలో నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఈనెల అనగా డిసెంబర్ 21 వ తారీకు ఈ పరీక్షలు నిర్వహించవలెను. పరీక్ష ప్రశ్నపత్రాలను https://dcebkrishna.blogspot.com లేదా Dyeos mail /whatsup ల
ద్వారా డౌన్లోడ్ చేసుకొని బ్లాక్ బోర్డు పై వ్రాయడం ద్వారా గాని , డిక్టేట్ చేయడం ద్వారా, గాని xerox ద్వారా గాని విద్యార్థులకు అందచేసి పరీక్ష నిర్వహించవలెను. ఈ పరీక్షలు విద్యార్థుల సామర్ధ్యములు అంచనా కొరకు కనుక పరీక్షలను పకడ్బందిగా నిర్వహించవలెను. మార్కులను సంబంధిత ప్రొఫార్మా లో నింపి Dyeo లకు పంపవలెను. డివిజన్ పరిధిలో Dyeo ల సమక్షములో జిల్లా విద్యాశాఖాధికారి గారు సమీక్షిస్తారు.
DEO, KRISHNA
Tuesday, 22 October 2019
Oct'2019 papers
URGENT
(Sent: Secretary, DCEB, Krishna)
జిల్లా విద్యాశాఖాధికారి గారి ఉతర్యులు ప్రకారం 10 వ తరగతి విద్యార్థులకు ప్రతి నెల ఒక పరీక్షను లెక్కలు, ఫిజికల్ సైన్స్ మరియు ఇంగ్లీష్ లలో నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఈనెల అనగా october 23 వ తారీకు ఈ పరీక్షలు నిర్వహించవలెను. పరీక్ష ప్రశ్నపత్రాలను https://dcebkrishna.blogspot.com లేదా Dyeos mail /whatsup ల

Download_Link_10th_papers

Friday, 20 September 2019
Monday, 26 August 2019
Monthly Examination - August 27 th
URGENT
(Sent: Secretary, DCEB, Krishna)
జిల్లా విద్యాశాఖాధికారి గారి ఉతర్యులు ప్రకారం 10 వ తరగతి విద్యార్థులకు ప్రతి నెల ఒక పరీక్షను లెక్కలు, ఫిజికల్ సైన్స్ మరియు ఇంగ్లీష్ లలో నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఈనెల అనగా ఆగస్టు 27 వ తారీకు ఈ పరీక్షలు నిర్వహించవలెను. పరీక్ష ప్రశ్నపత్రాలను https://dcebkrishna.blogspot.com లేదా Dyeos mail /whatsup ల
ద్వారా డౌన్లోడ్ చేసుకొని బ్లాక్ బోర్డు పై వ్రాయడం ద్వారా గాని , డిక్టేట్ చేయడం ద్వారా, గాని xerox ద్వారా గాని విద్యార్థులకు అందచేసి పరీక్ష నిర్వహించవలెను. ఈ పరీక్షలు విద్యార్థుల సామర్ధ్యములు అంచనా కొరకు కనుక పరీక్షలను పకడ్బందిగా నిర్వహించవలెను. మార్కులను సంబంధిత ప్రొఫార్మా లో నింపి Dyeo లకు పంపవలెను. డివిజన్ పరిధిలో Dyeo ల సమక్షములో జిల్లా విద్యాశాఖాధికారి గారు సమీక్షిస్తారు.
DEO, KRISHNA
Wednesday, 21 August 2019
DCEB MONTHLY EXAMINATION
DCEB MONTHLY EXAMINATION:
DEO గారి ఉత్తర్వులు ప్రకారం 10 వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్, మాథ్స్ మరియు PS సబ్జెక్ట్ లలో ఈనెల 27 వ తారీకున నెల వారి పరీక్షలు నిర్వహించబడును. ప్రశ్నపత్రాలను 26 వ తారీకున ప్రధానోపాధ్యాయులకు https://dcebkrishna.blogspot.com / whats app ల ద్వారా అందజేయబడును. సెప్టెంబర్ మొదటివారంలో జులై /ఆగస్ట్ పరీక్షలపై Dy E O గారిచే review నిర్వహించబడును.
*SYLLABUS :*
*English:* The dear departed (part 1&2)
The brave Potter
*Maths:* Sets & Polynomials
*P Science* : Acids & Bases and Salts
Marks 25, Time:45 min.
- *Secretary, DCEB, Krishna*
Saturday, 3 August 2019
Unaided/Private పాఠశాలల Correspondent/ Principal/ Head Master లకు విజ్ఞప్తి*
*Unaided/Private పాఠశాలల Correspondent/ Principal/ Head Master లకు విజ్ఞప్తి*
1) 2019-20 విద్య సంవత్సరమునకు Unaided/Private పాఠశాలలకు SA-1 , SA-2 పరీక్షా పత్రాలు అందించుటకు గాను 6,7,8 తరగతులకు Rs.100/-, 9,10 తరగతులకు Rs.120/- గాను కాంట్రిబ్యూషన్ వసూలు చేయుటకు కామన్ పరీక్షల బోర్డ్ తీర్మానం చేయడమైనది.
2)గుర్తింపు పొందిన Unaided పాఠశాలలకు ది 01.08.2019 నుండి TC పుస్తకం ఒక్కింటికి Rs.360/- చొప్పున నిర్ణయిస్తూ బోర్డ్ తీర్మానం చేయడమైనది. అన్ని చెల్లింపులు Online/NEFT/DD రూపములో 'The Secretary, DCEB,Krishna, పేరున మచిలీపట్నం నందు చెల్లుబాటు అగునట్లు చెల్లించవలెను.( Online/NEFT ద్వారా చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వవలసినదిగా కోరడమైనది.)
3)A/C No:33989125012,
SBI BAZAR BRANCH మచిలీపట్నం IFSC Code NO: SBIN00001596.
4)జిల్లా విద్యాశాఖాధికారి వారు గత సంవత్సరం 10 వ తరగతి పరీక్ష ఫలితాలను విశ్లేషించి ఈ సంవత్సరం గణితము, Physics, మరియు English సబ్జెక్టు లలో Study Material తయారు చేసి ముందుగానే విద్యార్థులకు అందించుటకు నిర్ణయం తీసుకున్నారు.
5)నిపుణులైన ఉపాధ్యాయులతో ఈ Study Material తయారు చేయడం జరిగినది. ఈ study material ను విద్యార్థులందరికీ అందచేసి ఈ సంవత్సరం SSC ఫలితాలలో మన జిల్లాను అగ్రపదాన ఉంచాలని DEO గారు ఆదేశించారు.
(Study Material ఒక్కింటికి Rs.75/- )
- DEO, KRISHNA
ప్రభుత్వ/జిల్లా పరిషత్/మునిసిపల్/ఎయిడెడ్ ప్రధానోపాధ్యాయులకు విజ్ఞప్తి*
*ప్రభుత్వ/జిల్లా పరిషత్/మునిసిపల్/ఎయిడెడ్ ప్రధానోపాధ్యాయులకు విజ్ఞప్తి*
1)పొరుగు జిల్లాలలో 9,10 తరగతులకు SA1, SA2 పరీక్షల ప్రశ్నపత్రాలను అందించుటకు విద్యార్థి ఒక్కింటికి Rs.70/- ల నుండి Rs.100/- వరకు పాఠశాలల నుండి వసూలు
చేయుచున్నారు.
2)ప్రధానోపాధ్యాయుల సంఘం ముఖ్యంగా శ్రీ.SJA Steevenson వారి request మేరకు ఒక ప్రధానోపాధ్యాయునిగా నేను మరియు బోర్డ్ మెంబర్లు అలోచించి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం కూడా SA1 & SA2 పరీక్షా ప్రశ్నపత్రాలకు ఎటువంటి రుసుము వసూలు చేయకుండా అందించుటకు నిర్ణయించడం జరిగినది.
3)జిల్లా విద్యాశాఖాధికారి గారి నిర్వహణలో జరుగుతున్న నెలవారీ పరీక్షలు ( Maths/P Science/English ) కండక్ట్ చేసి సంభందిత ప్రొఫార్మలో మార్కులు అప్లోడ్ చేయవలెను. ఈ మార్కులపై సంభంధించిన ఉపాధ్యాయులతో సమీక్షలు జరిపి , తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు స్పెషల్ కోచింగ్ ఇవ్వవలసినదిగా ఆదేశించడమైనది.
4) సాధ్యమైనంత త్వరలో 10 వ తరగతి విద్యార్థులకు జిల్లా విద్యాశాఖాధికారి కోరిక మేరకు Maths, P Science, మరియు English లలో *'Study Material'* ను తయారు చేసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ DCEB ద్వారా ఉచితముగా ఇవ్వడానికి కృషిచేస్తున్నాము అని తెలుపుటకు సంతోషిస్తున్నాము.
5) ది.01.08.2019 నుండి TC పుస్తకము ఒక్కింటికి Rs.250/- లుగా ధర నిర్ణయించడ మైనది.Account No: 33989125012,
SBI, Bazar Branch, Machilipatnam, IFSC Code : SBIN0001596 నకు Online/NEFT ద్వారా చెల్లించవలసినదిగా కోరడమైనది. లేదా Secretary, DCEB, Krishna పేరు మీద DD ద్వారా మచిలీపట్నం లో చెల్లెవిధంగా చెల్లించవచ్చును.
6) ది.20.08.2019 లోపు పాఠశాల strength report ను class wise, medium wise మేము పోస్ట్ చేసిన సర్కులర్ లో పూరించి whatsapp / dcebkrishna@gmail.com లో లేదా ప్రొఫార్మ నింపి DCEB కార్యాలయానికి అందజేయవలెను.
సందేహాల నివృత్తి కొరకు T .రమేష్, Subject Expert, DCEB ,Krishna Mobile No: 9290111622 లేదా 7981806014 ల ద్వారా సంప్రదించవచ్చును.
- *P LALITHA MOHAN, Secretary, DCEB, Krishna*
Thursday, 1 August 2019
Wednesday, 31 July 2019
Tuesday, 30 July 2019
Monday, 29 July 2019
SSC students monthly exams details
URGENT
(Sent: Secretary, DCEB, Krishna)
జిల్లా విద్యాశాఖాధికారి గారి ఉతర్యులు ప్రకారం 10 వ తరగతి విద్యార్థులకు ప్రతి నెల ఒక పరీక్షను లెక్కలు, ఫిజికల్ సైన్స్ మరియు ఇంగ్లీష్ లలో నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఈనెల అనగా జులై 31 వ తారీకు ఈ పరీక్షలు నిర్వహించవలెను. పరీక్ష ప్రశ్నపత్రాలను https://dcebkrishna.blogspot.com లేదా Dyeos mail /whatsup ల
ద్వారా డౌన్లోడ్ చేసుకొని బ్లాక్ బోర్డు పై వ్రాయడం ద్వారా గాని డిక్టేట్ చేయడం ద్వారా గాని విద్యార్థులకు ప్రశ్నపత్రాలను అందచేసి పరీక్ష నిర్వహించవలెను. ఈ పరీక్షలు విద్యార్థుల సామర్ధ్యములు అంచనా కొరకు కనుక పరీక్షలను పకడ్బందిగా నిర్వహించవలెను. సంబంధిత మార్కులను Dyeo లకు పంపవలెను. డివిజన్ పరిధిలో Dyeo ల సమక్షములో జిల్లా విద్యాశాఖాధికారి గారు సమీక్షిస్తారు.
DEO, KRISHNA
Sunday, 28 July 2019
Saturday, 27 July 2019
Welcome to DCEB,Krishna
This Blog is used by DCEB,Krishna to share the official information from us .
Subscribe to:
Posts (Atom)